చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో యూనివర్సిటీ స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో 15 మంది అక్కడిక్కడే మరణించారు. 20 మందికి పైగా వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిగిన స్టూడెంట్ కూడా చనిపోయాడు. నగరంలోని జాన్ పాలాహ్ జంక్షన్ వద్ద ఉన్న యూనివర్సిటీ వద్ద కాల్పులు జరిగాయి.