రష్యా రాజధాని మాస్కోలో ‘నగ్న’ పార్టీ వేడుకగా నిర్వహించారు .ముటాబోర్‌లోని ఓ పాప్యులర్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ పార్టీకి టీవీ ప్రెజెంటర్, నటి అనస్టాసియా ఇవ్లీవా ఈ నెక్ డ్ పార్టీకి ఆతిథ్యం ఇచ్చారు. ఈ పార్టీకి హాజరయ్యే వారు న్యూడ్ గా ఉండాలి.. ఇటువంటి నెక్ డే పార్టీలో పాప్ స్టార్లు ఫ్లిప్ కిర్కోరోవ్, లోలిత, డిమా బిలాన్, టీవీ హోస్ట్, 2018 అధ్యక్ష అభ్యర్థి కెసెనియా సోబ్‌చక్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సోబ్‌చక్‌ను ‘గాడ్ డాటర్’గా పేర్కొంటారు. రష్యా రాజకీయవేత్త మారియా బుటినా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారిని సోషల్ బాయ్ కాట్ చేయాలని ప్రజలు అన్నారు.