ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:883

GOLCONDA NEWS | Updated:2023-12-26 10:56:52 IST

లఢఖ్ లో భూకంపం

లెహ్, లడఖ్ ప్రాంత ప్రజలు మంగళవారం తెల్లవారుజామున భూకంపంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది. కాగా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతున్న భూప్రకంపనలు ఆందోళనలు కలిగిస్తున్న విషయం తెలిసిందే.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-29
2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు        |       459 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       270 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       362 Reading
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       180 Reading
Updated:2024-08-28
బిడ్డా.. ఎట్లున్నవ్ ..?        |       400 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       444 Reading
Updated:2023-12-30
లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం        |       289 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       193 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498