చూసి చూడనట్లుగా దాడులు చేస్తున్న రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ లోని మరింకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. అయితే నల్లసముద్రంలో రసాకు చెందిన యుద్ధనౌక పై వైమానిక దాడులు చేశామని కివ్ పేర్కొనడం విశేషం. ఈ రెండు దేశాల మధ్య మరోసారి భీకర యుద్ధ వాతావరణం నెలకొన్నాయి. మరి ఇది దేనికి దారితీస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.