తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా వచ్చింది. నీలోఫర్ హాస్పిటల్ లో టెస్టులు చేస్తే కోవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి.