పవన్ కల్యాణ్ ను కలిసే వరకు ఆయన అంత పెద్ద స్టార్ అన్న సంగతి తనకు తెలియదని నటి శ్రియా రెడ్డి అన్నారు. సలార్ సినిమాలో రాధమ్మ పాత్రలో చేసి మెప్పించిన ఈ నటి.. నెక్స్ట్ పవన్ తో చేయబోయే సినిమా ఓజీ గురించి తెలిపారు. ఈ సినిమాలో పవన్ తో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పారు.