ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:857

GOLCONDA NEWS | Updated:2023-12-26 13:30:05 IST

కరోనా తెలంగాణలో ఒకరి డెడ్

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా
  • తెలంగాణలో 56, ఏపీలో 29 యాక్టివ్ కేసులు
  • ఉస్మానియాలో చికిత్స పొందుతూ చనిపోయిన పేషెంట్
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 412 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్య కారణాలో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో... దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       219 Reading
Updated:2023-12-30
జనసైనికులకు అండగా ఉంటాం: పవన్        |       229 Reading
Updated:2023-12-26
నైజీరియాలో మరో దారుణం        |       243 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       236 Reading
Updated:2024-08-28
బిడ్డా.. ఎట్లున్నవ్ ..?        |       349 Reading
Updated:2024-01-12
సీఎం పీఆర్వోగా బొల్గం శ్రీనివాస్        |       111 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       281 Reading
Updated:2024-01-05
అయోధ్యలో మన చిందు లాట        |       434 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498