రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని అటల్ జీ సమాధి వద్ద సదైవ్ అటల్ వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అటల్ జాతికి చేసిన సేవలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాజనాథ్ సింగ్, నిర్మలా సీతీరామన్, నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.