బీఆర్ఎస్ క్యాడర్ ను కడుపులో పెట్టుకుంటాం కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ గుమ్లాపూర్ లో చొప్పదండి మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గములో బండి సంజయ్ ఎం అభివృద్ధి చేశారో చెప్పాలి మోసపూరిత హామీలు.. వారేంటీలేని గ్యారెంటీ ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పదేళ్ళలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు..అందరికి అండగా ఉంటాం పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలి