డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (MCRHRD Institute) తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటీ
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి . సభ్యుడు వి. కె. సారస్వత్