ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:654

GOLCONDA NEWS | Updated:2023-12-27 14:01:20 IST

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫ్రీడమ్ దొరికింది

  • అధికారులు సహకరించకనే మూడు సార్లు వాయిదా వేసిన
  • ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు ఫ్రీడమ్ వచ్చిందని ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతో మంజూరైన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో కరీంనగర్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేనని.. మూడు సార్లు తాను ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని.. నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నారన్నారు. కేంద్రం కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్నారన్నారు. గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదని… బీఆర్ఎస్ పాలనలో బెదిరింపుల వల్ల కేంద్రం దివ్యాంగులకు అందిస్తున్న ఉప కరణాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించలేకపోయామన్నారు. నిర్బంధాల మధ్య అధికారులు పనిచేయడంతో అభివ్రుద్ధి కుంటుపడిందని.. ఇప్పుడు ఆ బాధ లేదు.. స్వేచ్ఛగా బయటకొచ్చి పనిచేస్తున్నారన్నారు. అధికారులకు హ్యాట్సాఫ్… కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ స్వేచ్చగా పనిచేయనివ్వాలని.. లేనిపక్షంలో బీ అర్ ఎస్ కు పట్టిన గతే వాళ్లకు పడుతుందని సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       224 Reading
Updated:2023-12-26
నైజీరియాలో మరో దారుణం        |       120 Reading
Updated:2024-01-05
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ        |       175 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       298 Reading
Updated:2024-01-10
మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్        |       411 Reading
Updated:2024-01-05
అయోధ్యలో మన చిందు లాట        |       322 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       201 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       404 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498