తిరుపతిలో దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లలో వచ్చిన భక్తులను సైతం వెళ్లడానికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏటీసీ వద్దనే సిబ్బంది వారంతా వాగ్వాదానికి దిగాాల్సి వచ్చింది. శనివారం వైకుంఠ ఏకాదశి ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.