వై ఎస్సాఆర్ ఘాట్ వద్ద షర్మిల తన కుమారుడి పెళ్లి కార్డును ఉంచింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద వివాహ పత్రికను ఉంచి స్వర్గీయ వైఎస్సార్ ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ లో కలిసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు అధికారికంగా పార్టీలో చేరనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా పాలిటిక్స్ లో చర్చకు దారితీస్తుంది. ఈ కార్యక్రమంలో ఆమె తల్లి, కూతురు , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.