ఆయేషా మీరా హత్య కేసు విచారణ పై ఏపీ హైకోర్టు కల్పించుకుంది. సిబిఐ అధికారులు ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టుకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగే ఐదేళ్లు దాటిన దర్యాప్తులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదంటే ఇటీవల ఆయేషా తల్లిదండ్రులకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే