ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:728

GOLCONDA NEWS | Updated:2024-01-05 07:48:13 IST

హైర్ బస్సుల సమస్యలపై కమిటీ

హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం హైర్ బస్సు యాజమానులతో TSRTC యాజమాన్యం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు విషయాలను వారు సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ సిఫారసులను పరిశీలించిన తర్వాత.. ఆ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని హైర్ బస్సు యాజమానులకు వివరించడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఇవాళ ఉదయం హైర్ బస్సు యజమానులు కలిసి.. తమ సమస్యలను పరిశీలించాలని ఆయనను కోరారు. దీనిపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తో పొన్నం ప్రభాకర్ మాట్లాడి.. సమస్యల పరిశీలనకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుందని.. సంస్థ బస్సులు, హైర్ బస్సుల డేటాను క్రోడికరించి.. ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైర్ బస్సు యాజమానులు సానుకూలంగా స్పందించినట్లు సజ్జనార్ తెలిపారు.
ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
ట్రెండింగ్
Updated:2023-12-27
రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగం        |       408 Reading
Updated:2023-12-26
నైజీరియాలో మరో దారుణం        |       442 Reading
Updated:2023-12-28
నటుడు విజయ్ కాంత్ కన్నుమూత        |       345 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       438 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       416 Reading
Updated:2023-12-28
100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు        |       492 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       417 Reading
Updated:2024-01-11
కాంగ్రెస్ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి : ఎంపీ బండి సంజయ్        |       372 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498