ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:643

GOLCONDA NEWS | Updated:2023-12-23 11:47:52 IST

అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు

టీడీపీ ఎన్నారై నేత యశ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై కాకుండా... అంగన్వాడీల సమస్యలపై దృష్టిని సారించాలని చెప్పారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న వారిని అణచివేయాలని చూడటం సరికాదని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేదని విమర్శించారు. సంక్షేమ పథకాలకు కూడా వివిధ ఆంక్షలు పెట్టి కోతలు విధిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రజలను వేధించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని... సమాజ సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని అన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-01
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి        |       435 Reading
Updated:2024-01-05
అయోధ్యలో మన చిందు లాట        |       288 Reading
Updated:2023-12-25
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్        |       388 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       456 Reading
Updated:2023-12-30
నేడు మోడీ యూపీ పర్యటన        |       486 Reading
Updated:2023-12-30
ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ        |       453 Reading
Updated:2024-01-09
ఫ్రొఫెసర్ సెక్స్ వల్ హరాష్ మెంట్        |       422 Reading
Updated:2024-02-06
ఇక స్వయంప్రకటిత మేధావి ఇంటికేనా..?        |       288 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498